Best wishes from Vamsi Krishna
Hii Vamjo,
ముంధుగా మీ ఇద్దరూ ఒకటి అవుతున్నందుకు సుభకంక్షలు మిత్రమా...
నీ గురుంచి చెప్పడానికి కొత్తగా ఎమి ఉన్నది రా , నువ్వు ఇప్పటి వారకు ఎలా ఉన్నావో అలానే ఉండు అందరికి నచ్చుతావ్.,
మన గ్రూప్ (గ్రూప్ పెరు వద్దు లే)లో ఫస్ట్ నీకె పెళ్లి అవుతుంది అని అనుకున్నట్టే అవతుంది కదరా.
ఇక మన స్నేహం గురుంచి చెప్పాలంటే బాల్య స్నేహం కంటె కొంచెం చిన్నది, దాదాపు 13 సంవత్సరాలు. ఆది ఇంకా అలానే కొనసగుతాది జీవితకాలం.
Will always be there to help you both.
Wishing you and Jyothi a Happy life for ever....
--- Vamsy Krishna (Nekanna 24hrs peddha ra nenu)

0 comments