ఒక్కటైన
రెండు మనసులకు మూడు ముళ్ళ బంధం వేసి నాలుగు దిక్కులు మీ తోడై నడవగా
పంచ భూతాలు పల్లకి కాగా.
ఆరు జన్మలకు తోడుంటామంటూ
ఏడడుగులు వేయగా......
అష్ట దిక్పాలకులు ఆశీర్వదించగా
నవగ్రహాలు నెలవై ఉన్న ఈ గృహమున
పది కాలాల పాటు, పదిమంది మెచ్చుకునేలా కలిసి ఉండాలని కోరుకుంటూ ప్రేమతో అమ్మ, నాన్న /అత్తమ్మ, మావయ్య గారు
🙌🙌🙌🙌🙌🙌🙌🙌
- SSV (Sukla Satya Venu)

















