Best Wishes from SriVidya
ఇదిగో వంశీ,
చివరికి ఒక ఇంటివాడివి అవుతున్నావ్. మీ పెళ్లి కి రావాలని చాలా ఆతృతగా ఉంది కాని రాలేని పరిస్థితి. నీ life partner ని నువ్వు చాలా మంచిగా ,గౌరవంగా , ప్రేమగా చూసుకుంటావు ..అందులో doubt లేదు.
Jyothi is very lucky to have you.
Create your Own Story which makes ur Life more Beautiful. ఏదైనా doubt ఉంటే నన్ను సంప్రదించు😉😆
Till now you both have separate life styles ,now its time to have a new combined story without leaving ur self styles.
Enjoy Guys...!
షడ్రుచులలాగా మీ సంసారం ఉండాలని కోరుతూ...
--- Ur's Pulka 🤗.
0 comments